శంఖవరం బైపాస్ రోడ్డు నిర్మాణానికి మూడు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.. ఎమ్మెల్యే

కాకినాడ, ప్రత్తిపాడు (తూ.గోదావరి)లో శంఖవరం గ్రామంలో పిహెచ్‌సీ నుంచి వివిధ ప్రాంతాలకు బైపాస్ రోడ్డు నిర్మాణానికి మూడు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అధికారులను శుక్రవారం  ఆదేశించారు. ఈ మేరకు R&B, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పీహెచ్‌సీ–ఎంఆర్‌ఓ కార్యాలయం, పిహెచ్‌సీ–గ్యాస్ కంపెనీ, పిహెచ్‌సీ–కొంతంగి–కొత్తూరు జంక్షన్ మార్గాల్లో సర్వే నిర్వహించి అంచనా వ్యయాలు సిద్ధం చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕