తునిలో దీపావళి సంబరాలు: ప్రజలు కుటుంబాలతో ఆనందోత్సాహాల మధ్య వేడుకలు

కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రజలు తమ ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి దీపావళి శోభను పెంచారు. లక్ష్మీపూజలు చేసి, సౌభాగ్యం, సిరిసంపదలు కలగాలని లక్ష్మీదేవిని ప్రార్థించారు. అనంతరం, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకున్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్