రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నాతవరం మండలంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఒక వ్యక్తి మృతి చెందాడు. గొలుగొండ మండలం కె.ఎల్లవరానికి చెందిన తామరనా చిన్నబాయి తునిలో ఉన్న కుమార్తె ఇంటికి టీవీఎస్ పై వెళ్తుండగా బెన్నవరం సమీపంలో తుని వైపు వెళ్తున్న ఎదురుగా వచ్చిన బైక్ బలంగా ఢీ కొట్టింది. అతనిని ఆసుపత్రికి తరలిస్తోండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్