బాధిత బాలిక పేరు మీద రూ. 2 లక్షల డిపాజిట్

అత్యాచార యత్నానికి గురైన బాలిక చదువుకు, సంరక్షణకు తాము అండగా ఉంటామని మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ ఏలూరి సుధాబాలు తెలిపారు. ఆమె పేరు మీద రూ. 2 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నామన్నారు. శుక్రవారం ఆమె తన నివాసంలో బాలిక బంధువులకు చెక్కు అందించారు. పార్టీలకతీతంగా కొంతమంది నాయకులు కలిసి ఈ సాయాన్ని అందిస్తున్నామని సుధాబాలు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్