తునిలో కార్తీక మాసం తొలిరోజు శివాలయాలు భక్తులతో కిటకిట

కాకినాడ జిల్లా తుని పట్టణంలో కార్తీక మాసం మొదటి రోజున శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణ శివారు కొట్రాళ్ల కొండ దగ్గర తాండవ శివలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఉదయాన్నే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు ముందుగా నది స్నానం ఆచరించి, నదిలో పాడ్యమి ఒత్తులు వదిలి పూజలు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్