బాధితులతో కేతిరెడ్డి నిరసన ర్యాలీ (వీడియో)

AP: నామినేషన్ దాఖలులో వైసీపీ అభ్యర్థులపై టీడీపీ నేతలు దాడి చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఖండించారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో శనివారం బాధితులను స్ట్రెచర్‌పై తీసుకెళ్తూ కేతిరెడ్డి ర్యాలీ నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో బాధితులతో ఇలా ర్యాలీ చేపడితే ప్రజలకు అర్థమవుతుందని కేతిరెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕