ఫీజు రీయింబర్స్ మెంట్ పై కీలక ప్రకటన..!

ఏపీలో స్వాతంత్ర దినోత్సవ వేళ సంబరాలు మిన్నంటుతున్నాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్స‌వ‌న వేడుక‌ల్లో సీఎం చంద్రబాబు జెండా ఎగరవేశారు. అనంతరం ఫీజు రీయింబర్స్ మెంట్ పథకంపై ప్రకటన చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని తిరిగి అమలు చేస్తామని ప్రకటించారు. గత ఐదేళ్లుగా ప్రభుత్వం ఫీజుల్ని తల్లుల ఖాతాల్లో వేయగా.. ఇప్పుడు తిరిగి తాము కాలేజీల ఖాతాల్లో వేస్తామని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్