ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. 12 ఎజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హార్టికల్చర్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.20.62 కోట్లతో APHIMS ప్రాజెక్టుకు కేబినెట్‌ఆమోదం తెలిపింది. అర్హత కలిగిన ఆశా కార్యకర్తలకు గ్రాట్యుటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సంబంధిత పోస్ట్

✕
✕