కొడాలి నానికి క్యాన్సర్.. పేర్ని నాని క్లారిటీ!

టీడీపీ తప్పుడు ప్రచారంతో శునకానందం పొందుతోందని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. 'కొడాలి నానికి క్యాన్సర్ వచ్చిందని ప్రచారం చేశారు. వాళ్ల అమ్మగారు ఇటీవలే క్యాన్సర్‌ను జయించారు. చెకప్ కోసం ఆమె వెంట వెళ్తే ఆయనకే వచ్చిందన్నారు. అలాగే వంశీపై అన్యాయంగా కేసు పెట్టారు. దీనిపై ఆయన న్యాయపోరాటం చేస్తారు' అని తెలిపారు. టీడీపీ చేస్తున్న మోసాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్