కొల్లు రవీంద్ర పెద్ద నటుడు: పేర్ని నాని (వీడియో)

AP: వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొల్లు రవీంద్ర పెద్ద నటుడని, తండ్రి, కొడుకులను పట్టేశాడంటూ ఆరోపించారు. చంద్రబాబు కేబినెట్‌లో సగం మందికిపైగా మంత్రులు, కార్యదర్శులు ఇదే అనుకుంటున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొల్లు రవీంద్ర దగ్గర ఇన్ని కళలు ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారంటూ పేర్కొన్నారు. అలాగే చీకట్లో నరికేయండి అని తాను అనలేదని, తాను అనాలంటే పట్టపగలే చేసేయండని అనేవాడినని అన్నారు.

సంబంధిత పోస్ట్