కోనసీమకు దిష్టి తగిలింది: పవన్

AP: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు దిష్టి తగిలిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రం విడిపోవడానికి గోదావరి పచ్చదనమే కారణమన్నారు. నరుడు దిష్టికి నల్ల రాయి అయినా బద్దలైపోతుందని అంటుంటారన్నారు. ఆ దిష్టి కోనసీమకు తగిలిందన్నారు. కోనసీమలో చుట్టూ పచ్చదనం, కొబ్బరి చెట్లు ఉంటాయని అంటుంటారని, కానీ ఇప్పుడు  విరిగిపోయిన చెట్లే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్