వర్షానికి నేలకి ఒరిగిన వృక్షం

పొదలాడ నుంచి చాకలిపాలెం వెళ్లే రహదారి మధ్యలో శుక్రవారం ఒక భారీ వృక్షం నేలకొరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వర్షాల కారణంగా ఈరోజు ఉదయం ఈ చెట్టు రోడ్డు మీదకి పడిపోవడం జరిగింది. ఈ రోడ్డుపై ఎంతోమంది నిత్యం ప్రయాణం చేస్తూ ఉంటారు. చెట్టు పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి దీనిని తొలగించాలని స్థానికులు కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕