అల్లవరం మండలం పరిధిలోని గ్రామాలలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనట్లు సంబంధిత అధికారులు గురువారం తెలియజేశారు. బెండమూర్లంక ఉపకేంద్రం పరిధిలోని గ్రామాల్లో శనివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్తువిద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈఈ రాంబాబు తెలిపారు. పీటీఆర్ ట్రాన్స్ ఫార్మర్ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు నిర్వహిస్తున్నందున ఈ అంత రాయంఅంతరాయం కలగనున్నట్లు ఆయన తెలిపారు.