అమలాపురం: విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కాలేజీ బస్సు

అమలాపురం రూరల్ సమీపంలో బుధవారం ఉదయం ఒక కాలేజీ బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు పక్కనే కాలువ ఉండటంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు బస్సు కాలువలో పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గ్రామస్థుల సహాయంతో విద్యార్థులందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్