అమలాపురం రూరల్ మండలం గున్నేపల్లి అగ్రహారం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నాయకులు జాతీయ జెండా తిరగేసి గురువారం ఆవిష్కరించారు. ఆకుపచ్చ రంగు పైకి వచ్చేలా జెండా ఎగురవేశారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.