విరిగిన చేతితో తండ్రి, అన్న అంత్యక్రియలు నిర్వహించిన తమ్ముడు

పేరూరులో మానసిక రుగ్మతతో బాధపడుతున్న కుమారుడు రవితేజ (35) ఆత్మహత్య చేసుకోగా, అతని మృతదేహాన్ని చూసిన తండ్రి సూర్యనారాయణమూర్తి (62) గుండెపోటుతో మరణించారు. పదవీ విరమణకు రెండు నెలల ముందు ఉపాధ్యాయుడైన సూర్యనారాయణమూర్తికి ఈ విషాదం ఎదురైంది. విరిగిన చేతితోనే చిన్న కుమారుడు అంత్యక్రియలు నిర్వహించడం అందరినీ కలచివేసింది.

సంబంధిత పోస్ట్