అభివృద్ధి సంక్షేమంతో ప్రభుత్వం అడుగులు

ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం అందిస్తూ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు స్పష్టం చేశారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ పాలసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బట్నవిల్లి గ్రామంలో ఆదివారం మంచి ప్రభుత్వ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆనంద రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్