అమలాపురంలో భారీ వర్షం

డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బుధవారం ఉదయం ఈదురుగాలుతో కూడిన భారీ వర్షం కురిసింది. రోళ్లపాలెం, కొంకపల్లి, అమలాపురం, విలస, పేరూరు ప్రాంతాలలో విస్తారంగా వర్షం కురిసింది. గత కొన్ని నెలలుగా వర్షాలు లేకపోవడంతో ఈ వర్షాలతో ప్రజలు చల్లదనాన్ని అనుభవిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్