నేడు కోనసీమ జిల్లాలో భారీ వర్షాలు

దిత్వా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో సోమవారం కోనసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ వర్షల పట్ల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్