కోనసీమ: బస్సు కిందపడి యువకుడు మృతి

హైదరాబాద్ పరిధిలోని బాలానగర్లో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. మృతుడు కోనసీమ జిల్లాకు చెందిన జోష్ బాబుగా పోలీసులు గుర్తించారు. శనివారం రాత్రి రన్నింగ్ లో ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఆపే క్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకొని లాగారని ఆ సమయంలో బస్సు కిందపడి మృతి చెందినట్లు అతని కుటుంబీకులు ఆదివారం ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్