పార్లమెంట్ లో గళం విప్పిన ఎంపీ హరీష్

కోనసీమ జిల్లా యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు పెంచాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి లోక్సభలో 377 ద్వారా కోరారు. జిల్లా యువత ఆకాశాలకు అనుగుణంగా సౌకర్యాలను విస్తరించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్