కొంకాపల్లిలో హత్యకు గురైన వ్యక్తికి న్యాయం చేయాలంటూ ఆందోళన

అమలాపురం మండలం కొంకాపల్లికి చెందిన కంచిపల్లి శ్రీను అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు శనివారం రహదారిపై భైఠాయించి ఆందోళన చేపట్టారు. శ్రీను కుటుంబానికి న్యాయం చేయాలని, ఆయనను దారుణంగా హత్య చేశారని ఆరోపిస్తూ, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శ్రీను అదృశ్యంపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయారు.

సంబంధిత పోస్ట్