కోనసీమ వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉప్పలగుప్తం మండలం ఎన్. యానాం గ్రామానికి చెందిన సీనియర్ నేత పొగాకు శ్రీనివాసరావు శనివారం నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నియామక పత్రాలు విడుదలయ్యాయి. తనకు పదవిని అందించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి, పార్లమెంటు ఇన్‌ఛార్జ్ పినిపే విశ్వరూపీకి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు.