విద్యార్థులకు డ్రగ్స్, గంజాయి,మానసిక సమస్యలపై అవగాహన

అన్నవరం మండలం తూర్పులంక జడ్పీహెచ్ స్కూల్‌లో సోమవారం విద్యార్థులకు మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్ మరియు మానసిక సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈగల్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన రఘు కిరణ్ NDPS Act సెక్షన్లు, శిక్షలు, గంజాయి సాగు, సరఫరా, విక్రయం, కొనుగోలు, వినియోగంపై చట్టపరమైన చర్యలు, శిక్షలపై అవగాహన కల్పించారు. డి-అడిక్షన్ సెంటర్ అందించే సేవల గురించి కోఆర్డినేటర్ శ్రీనుబాబు వివరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕