ఇందుపల్లిలో విషాదం: చెరువులో పడి వృద్ధురాలు మృతి

అమలాపురం మండలం ఇందుపల్లి గ్రామంలో మంగళవారం మాచరమ్మ అనే వృద్ధురాలు ప్రమాదవశాత్తు మంచినీటి చెరువులో పడి మరణించారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె మృతదేహాన్ని వెలికితీసి నివాసానికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

సంబంధిత పోస్ట్