బిక్కవోలు: సీసీ రోడ్ల శంకుస్థాపన చేసిన కూటమి నాయకులు

బిక్కవోలు మండలం ఊలపల్లిలో 4 సిమెంటు రోడ్ల నిర్మాణానికి కూటమి నాయకులు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ రూ. 30 లక్షల నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మొదటి విడతలో రోడ్ల నిర్మాణం పూర్తై, రెండో విడత రోడ్ల నిర్మాణానికి గ్రామాల అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ చూపినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్