వీరంపాలెం నుంచి సైకిల్ పై తిరుపతి యాత్ర

రంగంపేట మండలం వీరం పాలానికి చెందిన వల్లభశెట్టి నాగు, వెలుగుబంటి పాండవులు, అయ్యప్ప ఆదివారం వీరంపాలెం నుంచి సైకిల్ పై తిరుపతి యాత్ర చేపట్టారు. అనపర్తి ఎమ్మెల్యేగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలుపొందిన సందర్భంగా మొక్కు చెల్లించుకునేందుకు వీరంపాలెం నుంచి తిరుపతికి సైకిల్ పై వెళ్తున్నట్లు వారు తెలిపారు. వారికి గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్