లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

బిక్కవోలులోని లక్ష్మీ గణపతి ఆలయంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబ సమేతంగా సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. శివాలయంలో పూజలు, స్వామివారికి అభిషేకాలు నిర్వహించిన అనంతరం, టిడిపి నేత మనోజ్ రెడ్డి, గౌరు జనార్దన్ రెడ్డి దంపతులు ఎమ్మెల్యేతో కలిసి లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్