బుల్లిబాపనమ్మ అమ్మవారి సంబరంలో పాల్గొన్న ఎమ్మెల్యే

పెదపూడి మండలం గొల్లలమామిడాడలో వెలిసిన శ్రీ బుల్లిబాపనమ్మ అమ్మవారి సంబరం సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోమవారం ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు ఆయనకు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్