మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో ఆదివారం బీజేపీ ఉపాధ్యక్షులు మల్లిడి సురేంద్ర రెడ్డి నివాసంలో నిర్వహించిన "మన్ కీ బాత్" కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మన్ కీ బాత్" 135వ ఎపిసోడ్ లోని అంశాలను కార్యకర్తలతో కలిసి ఆలకించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్