తూ.గో జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా నూతన అధ్యక్ష, కార్యదర్శుల నియామకం

తూ.గో జిల్లా బీజేపీ పార్టీ ఓబీసీ మోర్చా రంగంపేట మండల అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులను ఆదివారం నియమించారు. ఈ సందర్భంగా రంగంపేట మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా గుత్తుల సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శులుగా కోట నాగేశ్వరరావు, గోర్సా తాతబ్బాయిలను నియమించారు.

సంబంధిత పోస్ట్