SIR సెకండ్ పేజ్ పొడిగింపు

ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి మేరకు, ఓటర్ల జాబితాలో క్లెయిమ్స్, అబ్జెక్షన్స్ దాఖలు గడువును మరో 10 రోజులు పొడిగించారు. ఎన్నికల కమిషన్ ఈ మేరకు సెప్టెంబర్ 10 వరకు గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ల జాబితాపై సందేహాలు, అభ్యంతరాలు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సంబంధిత ఫారం-7ను దాఖలు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

సంబంధిత పోస్ట్