జర్నలిస్టుల కృషి ఎంతో అభినందనీయం: ఎమ్మెల్యే నల్లమిల్లి

అనపర్తి మండలం రామవరంలో మంగళవారం రంగంపేట మండలం జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు కుందేటి వెంకటరమణ, ఉపాధ్యక్షులు కొమరపూడి శ్రీనివాసరావు, కార్యదర్శి లోల బట్టు శ్రీ వీరభద్ర రాజు, సహాయ కార్యదర్శి నాగేంద్రబాబు తదితరులు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం జర్నలిస్టులు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్