అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలోని క్షణముక్తేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం చోరీ జరిగింది. దీనిపై క్లూ టీం బృందాలు ఆధారాలు సేకరించింది. రూ. 1.40 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు దొంగతనం జరిగినట్లు గుర్తించారు. పి. గన్నవరం సీఐ భీమరాజు, ఎస్సై హరికోటి శాస్త్రి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాలకు విభూది పూసి దుండగులు ఈ చోరీకి పాల్పడ్డారు.