ఇరుసుమండలో ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు

అంబాజీపేట మండలం ఇరుసుమండలో సోమవారం ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోనసీమ ఆహార నిధి అధ్యక్షుడు వీరంశెట్టి సతీశ్ రైతులను సత్కరించి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ పనుల ప్రారంభానికి నాంది పలికే ఏరువాక పండుగ విశిష్టతను ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్