నాగుల్లంక: SIR ప్రక్రియపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం

SIR ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉంటూ, బీఎల్ఓలకు పూర్తి సహకారం అందించాలని కోనసీమ బీజేపీ బిల్డింగ్ వర్కర్స్ సెల్ కన్వీనర్ చిట్టినీడి రంగసాయి కోరారు. పి. గన్నవరం మండలం నాగుల్లంకలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంధి మణికంఠ, జోగి నారాయణ మూర్తి, మరియు బీఎల్ఓ దొంగ నూకాలమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్