పేదలకు అండగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్: ఎమ్మెల్యే

అంబాజీపేట మండలం పుల్లేటికురు గ్రామ పంచాయతీ పరిధిలో గురువారం పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని అధికారులతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు అండగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్