నాగుల్లంకలో పల్స్ పోలియో కార్యక్రమం

కోనసీమ బీజేపీ బిల్డింగ్ వర్కర్స్ సెల్ కన్వినర్ చిట్టినీడి రంగసాయి ఆదివారం పి. గన్నవరం మండలం నాగుల్లంకలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేసి, భారతదేశం పోలియో రహితంగా అవతరించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు జెస్సిమ్, ప్రియాంక కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్