అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం గ్రామంలో రూ. 8 లక్షల వ్యయంతో నిర్మించిన అంగన్వాడీ భవనం ప్రారంభానికి నోచుకోక, సుమారు 8 ఏళ్లుగా అద్దె భవనంలోనే కొనసాగుతోంది. దీంతో అంగన్వాడీ టీచర్లు పిల్లలతో ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం స్థానికులు సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని భవనాన్ని ప్రారంభించాలని కోరారు.