పశువుల పాక దగ్ధం.. 8 మేకలు మృతి

అయినవిల్లి మండలం పొట్టిలంక గ్రామంలో మంగళవారం అర్థరాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. నక్కా రాజ్ కుమార్ అనే రైతుకు చెందిన పశువుల పూరిపాక ప్రమాదవశాత్తూ తగలబడటంతో, అందులో ఉన్న 8 మేకలు సజీవదహనమయ్యాయి. అయితే, ఈ ప్రమాదం వెనుక ఎవరో గుర్తుతెలియని వ్యక్తుల హస్తం ఉందని, కావాలనే తమ పాకకు నిప్పు పెట్టారని బాధితులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్