యర్నగూడెంలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ:

దేవరపల్లి మండలం యర్నగూడెంలో బుధవారం ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ కార్యదర్శి బల్ల సూర్యచక్రం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఈ పెన్షన్లను ప్రతిష్ఠాత్మకంగా అందజేస్తోందని తెలిపారు. సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తూ ప్రజలకు మరింత భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్