గోపాలపురం: సిపిఆర్ పట్ల అవగాహన కల్పించిన చిన్నారి జోదా

ఇటీవల వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. అయితే సిపిఆర్‌పై సరైన అవగాహన ఉండటం వల్ల గుండెపోటు సమయంలో ప్రాణాలు కాపాడుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుమంత్ కుమార్తె జోధా సిపిఆర్ చేస్తున్న అవగాహన వీడియో వైరల్ అవుతోంది. తన తండ్రి గుండె వైద్యుడైనా, ఆమె చేయగలిగిన సిపిఆర్‌ను చూసి అందరూ ప్రశంసిస్తున్నారు.

సంబంధిత పోస్ట్