తూ.గో జిల్లాలో దంచికొట్టిన వర్షం

దేవరపల్లి మండలంలో శుక్రవారం వర్షం కురిసింది. మండలంలోని ఎర్రనగూడెం పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచే వాతావరణం అంతా చల్లగా మారిపోయి వర్షం కురవటం మొదలైంది. దీంతో పనులకు వెళ్లే వారికి వర్షం కాస్త ఆటంకం కలిగించింది. ఈ నేపథ్యంలో వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీటమునగగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

సంబంధిత పోస్ట్