మోడీ జన్మదినం: దొరసానిపాడులో రక్తదాన శిబిరం

దొరసానిపాడులో నరేంద్ర మోదీ జన్మదిన వారోత్సవాల సందర్భంగా యువమోర్చా ఆధ్వర్యంలో మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. యువమోర్చా అధ్యక్షుడు రాయపాటి నాగశివరాజు, మండల అధ్యక్షుడు చిలక వీరస్వామి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ద్వారకాతిరుమల మండల ప్రధాన కార్యదర్శి పడమట పల్లంరాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని ఈ కార్యక్రమంలో రక్తదానం చేసి విజయవంతం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕