కృష్ణంపాలెం పాఠశాలలో పల్స్ పోలియో కార్యక్రమం

దేవరపల్లి మండలం కృష్ణంపాలెం ఎం.పి.పి.యు.పి పాఠశాలలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (పి.ఎం.పి అసోసియేషన్) సభ్యులు పాల్గొన్నారు. వారు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి, పోలియో నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు దీనిని గమనించాలని కోరారు.

సంబంధిత పోస్ట్