కృష్ణం పాలెంలో రాత్రివేళల్లో కూటమి విస్తృత ప్రచారం

దేవరపల్లి మండలం కృష్ణంపాలెం, రామన్నపాలెం గ్రామాల్లో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆదేశాల మేరకు కూటమి జడ్పీటీసీ అభ్యర్థి ఆండ్రు రాధిక, ఎంపీటీసీ అభ్యర్థి మంచిలి వెంకటేశులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో శుక్రవారం రాత్రి పర్యటిస్తూ ప్రజలను కలుసుకున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕