గోపాలపురంలో ఎస్బిఐ ఏటీఎంలో చోరీ

తూగో జిల్లా గోపాలపురంలో ఎస్బిఐ ఏటీఎంలో చోరీకి ప్రయత్నం చేసి మంగళవారం ఒక దుండగుడు విఫలం అయ్యాడు. బండ రాయితో ఏటీఎం ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసారు. ఎంత ప్రయత్నించిన ఏటీఎం బాక్స్ తెరుచుకోకపోవడంతో అక్కడి నుంచి జారుకున్నారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.

సంబంధిత పోస్ట్