10, 400 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని జగ్గంపేట సీఐ వై ఆర్ కె శ్రీనివాస్ తెలిపారు. ఎవరైనా జూదాలు, క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో గండేపల్లి ఎస్సై శివ బాబు సిబ్బంది పాల్గొన్నారు.
కాకినాడ రూరల్
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు 75 వేల కేకుల పంపిణీ