47 సార్లు రక్తదానం చేసిన గోకవరం ఎస్సై నాగరాజు

ఒకసారి రక్తదానం చేయమంటేనే అమ్మో అని పారిపోయే ఈ రోజుల్లో గోకవరం ఎస్ఐ కూన నాగరాజు 47వ సారి రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నారు. శనివారం ఉదయం రాజమండ్రి జక్కంపూడి బ్లడ్ బ్యాంక్ కు వెళ్లి రక్తదానం చేసి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్