గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ జనసేన నాయకులు బలిరెడ్డి గణేష్ తండ్రి మల్లేశ్వరం మరణించడంతో శనివారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వారి కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట మారిశెట్టి భద్రం, పోతుల మోహన్ రావు, కాటేపల్లి భద్రం, కొల్లి త్రిమూర్తులు, తలారి బాబురావు, కలిమి శీను, లంక శీను, జనసేన నాయకులు పితాని వీరబాబు తదితరులు పాల్గొన్నారు.